News

మన పెద్దలు 7 గంటలలోపు భోజనం చేసేవారు, ఇది ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఆలస్యంగా భోజనం చేయడం వల్ల జీర్ణక్రియ, నిద్రలో ఆటంకం, మధుమేహం ప్రమాదం పెరుగుతుంది.
New Bike Launched: ఏప్రిలియా SR 175 భారత మార్కెట్లో విడుదలైంది.174.7cc ఇంజిన్, 5.5 అంగుళాల TFT క్లస్టర్, LED లైటింగ్, USB ఛార్జింగ్ పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.